కేంద్ర మంత్రులకే అప్పజెప్పాం: శైలజానాథ్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేలా చూడాలని తమ ప్రాంత కేంద్ర మంత్రులకే అప్పజెప్పాలని మ్తంరి శైలజానాథ్ పేర్కొన్నారు. కావూరి నివాసంలో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎంతటికైనా సిద్దమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ నేరుగా చెప్పలేదని పేర్కొన్నారు.