హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఖాయం
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణపై అపోహలు వద్దు అని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కల సాకారం కాబోతుందన్న నమ్మకం తనకు ఉందని ఆయన తెలిపారు.