ఆర్‌జీఐఏలో ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
రంగారెడ్డి,(జనంసాక్షి): శంషాబాద్,(జనంసాక్షి): శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)లో భారీగా ఎర్రచందనాన్ని అగవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం రూ. కోట్లు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.