సచివాలయంలో తెలంగాణ బోనాల సందడి

హైదరాబాద్‌,(జనంసాక్షి): సచివాలయంలో తెలంగాణ బోనాలతో సందడి నెలకొంది. సచివాలయ ప్రాంతంలో ఉన్న నల్లపోచమ్మకు తెలంగాణ ఉద్యోగులు బోనాలు సమర్పించారు. మరో పక్క ఎల్‌బ్లాక్‌ ముందు సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు.