కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు
హైదరాబాద్,(జనంసాక్షి): ఎస్‌ఆర్ నగర్‌లోని కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ ఎం శ్రీనివాసులు నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా రూ. 50 లక్షల నగదు, భారీగా నగలు స్వాధీనం చేసుకున్నారు. దాడులు కొనసాగుతున్నాయి.