లోక్‌సభలో సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్
న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాబర్ట్ వాద్రా భూ అక్రమాలపై లోక్‌సభలో దుమారం రేగుతుంది. ఖేమ్కా రిపోర్టుపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మరోవైపు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. గందరగోళ పరిస్థితుల మధ్య స్వీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.