గోదావరి పాయలో చిక్కుకున్న పశువుల కాపర్లు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణ్ చాంద్ మండలంలో పారిపల్లి, మునపల్లి వద్ద నిన్న మధ్యహ్నం గోదావరి పాయలో ఏడుగురు పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్పీ 16 గేట్లు ఎత్తడంతో వరద ఉద్ధ్రృతి కారణంగా పశువుల కాపర్లుతో పాటుల 400 పశువులు కూడా గోదావరి పాయలోనే చిక్కుకున్నాయి.