ఆసియా వర్థమాన జట్ల టోర్ని భారత్‌ విజయం

సింగపూర్‌: ఆసియా వర్థమాన జట్ల టోర్ని ఫైనల్‌లో పాకిస్థాన్‌ అండర్‌-23 జట్టుపై భారత అండర్‌-23 జట్టు 47 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్‌ అయింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు ఒక వికెట్‌ కోల్పోయి 33.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.