విస్టమ్ చౌదరిని అరెస్టు చేయాలి : దేవీప్రసాద్
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఎస్సీ మహిళా ఉద్యోగులపై దాడికి దిగిన విస్టమ్ చౌదరిని అరెస్టు చేయాలని టీఎన్టీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఎంఎన్‌జే అసుపత్రిలో నర్సులపై దాడిని ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.