లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం
ముంబయి,(జనంసాక్షి): నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 150 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. రూపాయి విలువ స్వల్పంగా కోలుకుంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 67.20 గా ఉంది.