భత్కల్‌ను కోర్టుకు హాజరుపర్చిన పోలీసులు
బీహార్,(జనంసాక్షి): ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ను పోలీసులు మోతిహార్ కోర్టుకు హాజరుపర్చారు. కోర్టును ఎస్‌ఐఏ అధికారులు భత్కల్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.