గంటపాటు వాయిదా పడిన రాజ్యసభ
ఢిల్లీ,(జనంసాక్షి): వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ మళ్లీ గంటపాటు వాయిదా పడింది. బొగ్గుస్కాంపై ప్రధాని వివరణపై సంతృప్తి చెందని విపక్షాలు సభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభను డిప్యూటీ ఛైర్మన్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. సభలో తమప్రశ్నలకు సమాధానం దాటవేశారని ప్రధానిపై విసక్షాలు మండిపడ్డాయి.