కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీ విజయం
గోదావరిఖని :రామగుండం ఎన్టీపీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎస్‌టీయూసీ అనుభంద ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ విజయం సాథించింది.మజ్దూర్ యూనియన్‌కు 389 ఓట్లు రాగా సమీప కార్మిక సంఘం హెచ్‌ఎమ్‌ఎస్ కూటమికి 309 ఓట్లు వచ్చాయి.దీంతో 80 ఓట్ల ఆదిక్యంతో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ విజయం సాధించింది