విద్యార్థి మృతదేహం లభ్యం
ధర్యారం : వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం సాయంత్రం కరీంనగర్ జిల్లా ధర్మారం మండలంలోని మేడారం చెరువులో గల్లంతైన గురుకుల పాఠశాల విద్యార్థి ఎన్.రాజ్‌కుమార్ మృతదేహం లభ్యమైంది. రాజ్‌కుమార్ స్వగ్రామం బీమదేవరలల్లి మండలం వంగరకాగా, మేడారంలోని బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చరువుతున్నాడు.