గొగ్రెల కాపరులపై దుండగులు దాడి
మల్హార్: కరీంరగర్ జిల్లా మల్హార్ మండలంలోని శభాష్‌నగర్ అటవీ ప్రాంతంలో ఇద్దరు గొర్రెల కాపరులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గుంటి ఐలయ్య అక్కడికక్కడే మృతి చెందగా భీమరాజు పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం గొర్రెల మంద వద్దకు వెళ్లిన గ్రామస్థులు ఈపస్మారక స్థితిలో ఉన్న భీమారాజును ఆసుపత్రికి తరలించారు. కొయ్యూరు ఎస్సై ఘలనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.