రేణుకా చౌదరి క్షమాపణ చెప్పాలి: పొన్నం
కరీంనగర్: ఏఐసీసీ అధికారి ప్రతినిధి రేణుకా చౌదరి తెలంగాణ అమరవీరులకు క్షమాపణ చెప్పాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. ఇవాళ ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరవీరులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆమె తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న వారిపట్ల చులకనగా మాట్లాడిన విషయాన్ని ల సందర్భంగా గుర్తు చేశారు. ఆ వాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.