బ్రిస్బేన్‌ ,టైటాన్స్‌ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

చండీఘర్‌: సీఎల్‌ టీ20లో భాగంగా ఈరోజు బ్రిస్బేన్‌ జట్టు టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్‌ ఇంకా ప్రారంభం కాలేదు.