టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బ్రిస్బేన్ హీట్స్
చండీఘర్ : సీఎల్ టీ20లో భాగంగా ఈరోజు బ్రిస్బేన్ జట్టు టైటాన్స్ మద్య మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. బ్రిస్బేన్ హీట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ 4గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా 4.45 గంటలకు ప్రారంభమైంది. బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ జట్టు వికెట్ నష్టానికి రెండు పరుగులు చేసింది.