లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం

చెన్నై : లలిత్‌మోడీపై జీవితకాల నిషేధం విధించారు. లలిత్‌మోడీపై జీవితకాల నిషేదం విధిస్తూ బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఐపీఎల్‌లో ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై లలిత్‌మోడీపై ఈ నిషేధం విధించారు.