స్థానికంగా నివాసముండని ఓటర్ల తొలగింపును రద్దు చేయాలని బీజేపీ ధర్నా

కరీంనగర్‌ : జిల్లాలోని సైదాపూర్‌ మండలంలోని తహసిల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం మండల భాజపా ఆద్వర్యంలో స్ధానికంగా నివాసముండని ఓటర్ల తొలగింపును తక్షణం నిలిపివేయాలని వారు డిమాండ్‌ చేశారు.ఈ మేరకు తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.