గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

కరీంనగర్‌ : జిల్లాలోని వేములవాడ మండలం కోనాయి పేటలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం ప్రకారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు చేసుకుని దర్యాప్తు నమోదు చేస్తున్నారు.