ఛాంపియన్స్‌ లీగ్‌ లో నేటి మ్యాచ్‌లు

రాంచీ :ఛాంపియన్స్‌ లీగ్‌ టీ20లో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు టైటాన్స్‌తో తలపడనుంది. ఈమ్యాచ్‌ సాయంత్రం 4గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 8గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్‌ జట్టు బ్రస్బెన్స్‌ హీట్‌తో తలపడనుంది. స్టార్‌ క్రికెట్‌ ,స్టార్‌ స్పోర్ట్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.