బీసీసీఐ సమావేశం ప్రారంభం

చెన్నై :బీసీసీఐ వార్షిక సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది.బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్‌ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తొంది. బీసీసీఐ సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.