పెద్దవాగులో పడి ఇద్దరు యువకుల మృతి

ఆదిలాబాద్‌ :ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం పెద్దంపేట చెరువులో సందీపప్‌కుమార్‌,చందు అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.వీరి కోసం అధికారులు, స్థానికులు
గాలింపు చర్యలు చెపట్టారు.