సింగరేణీ కార్మికుల సంబురాలు
కరీంనగర్ : తెలంగాణపై కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సింగరేణి బొగ్గు గనులన్నీ జైతెలంగాణ నినాదాలతో మార్మోగాయి. పాల్వంచ కేటీపీఎస్ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు.