పాల్వంచలో పేలుడు పదార్థాలు స్వాధీనం
ఖమ్మం : జిల్లాలోని పాల్వంచ చెక్‌పోస్టు వద్ద వాహానంలో తరలిస్తున్న భారీ పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.