జగన్ సమన్యాయమనడం హాస్యాస్పదం : కేటీఆర్
కరీంనగర్ : సొంత పార్టీ నాయకులకు సమన్యాయం చేయలేని జగన్ ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. ప్రశాతంగా ఉన్న హైదరాబాద్‌లో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తూ ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.