కరీంనగర్‌లో కిడ్నాపైన విద్యార్థి ముజఫర్
కరీంనగర్ : విద్యార్ధి ముజఫర్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 9వ తరగతి చదువుతున్న ముజఫర్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు 20 లక్షలు డిమాండ్ చేశారు. కొద్ది సేపటి క్రితం ముజఫర్‌ను ఉజ్వల జింకల పార్కు వద్ద దుండగులు వదిలి వెళ్లారు.