నకిలీ పట్టాదారు పుస్తకాలు స్వాదీనం

కరీంనగర్‌ : సిరిసిల్లలో నకిలీ పట్టాదారు పుస్తకాలు తయారు చేస్తున్న వ్యక్తుల నివాసాలపై రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వ్యక్తుల నుంచి నకిలీ పట్టదారు పుస్తకాలు, రేషన్‌కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.