రెండో వికెట్‌ కోల్పోయిన విండీస్‌

కోల్‌కతా: భారత్‌,విండీస్‌ మధ్య జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో విండీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. పావెల్‌ (28).షమీ బౌలింగ్‌లో బౌటయ్యాడు. 14.2 ఓవర్లు ముగిసే సమయానికి విండీస్‌ రెండు వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసింది.