ఎన్టీపీసీలో ఆవిర్భావ వేడుకలు ప్రారంభం
కరీంనగర్ : ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ 39వ ఆవిర్భావ వేడులు జి.ఎం సుభాషన్‌ఘోష్ ప్రారంభించారు.పర్మినెంట్ టౌన్‌షిప్‌లో ఉద్యోగులు ,అధికారులు మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం ఎన్టీపీసీ ప్లాంట్‌లోని మేడే పార్కులో ఉద్యోగులను ఉద్దేశించి జీఎం ప్రసంగించారు.