తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్
ముంబై :భారత్ జట్లమధ్య జరుగుతున్న మ్యాచ్‌లోమొదట బ్యాటింగ్ చేస్తున్న వెస్టిండీస్ జట్టుస్కోరు 25 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.క్రిస్‌గేల్ తన వ్యక్తిగత స్కోరు 11 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.