టాస్‌గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ముంబయి : వాంఖడే స్టేడియం వేదిక భారత్ మధ్య జరుగుతున్న రెండోటెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈటెస్ట్ సచిన్‌కు 200 వటెస్ట్ .ఈ మ్యాచ్‌తోనేఅంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్ గుడ్‌బై చెప్పనున్నాడు.మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడడానికి క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీ తారలు,సచిన్ అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు.మాస్టర్ బ్లాస్టర్‌కు ఘనంగా వీడ్కోలు పలకడానికి ముంబయి క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.