మహిళల క్రికెట్ ఛాంపియన్ షిప్ విజేత పంజాబ్
దెందులూరు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 59వ మహిళల క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోలీల్లో పంజాబ్ జట్టు విజేతగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల ప్రాంగణంలో తుదిపోరులో ఈ రోజు పంజాబ్, కేరళ జట్లు తలపడ్డాయి. ఈ పోరులో పంజాబ్ జట్టు విన్నర్‌గా, కేరళ జట్టు రన్నర్‌గా నిలిచింది.