సచిన్ మరో రికార్డు
ముంబయి : ముంబయిలో భారత్ – వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్ సచిన్ చివరి మ్యాచ్‌గానే కాక పలు ఇతర రికార్డులనూ నమోదు చేస్తోంది. భారత్ బౌలింగ్ చేస్తున్నాప్పుడు అశ్విన్ వంద వికెట్ల క్లబ్‌లో చేరగా, తాజాగా బ్యాటింగ్ ప్రారంభించాక సచిన్ ఫోర్ కొట్టి టెస్టు మ్యాచుల్లో అత్యధికంగా 2048 బౌండరీలు కొట్టిన ఘనత సాధించాడు.