రెండో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి : భారత్‌ – వెస్టిండీస్‌ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. 77 పరుగుల వద్ద 43 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మురళి విజయ్‌ ఔట్‌ అయ్యారు.