తొలి వికెట్ కోల్పోయిన విండోస్
విశాఖ: భారత్‌లో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ 2.4వ వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. కుమార్ బౌలింగ్‌లో చార్లెస్‌లో (12) ఔటయ్యాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.