సోమవారం శాసనసభకు బిల్లు వచ్చే అవకాశం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ శాసనసభకు రాష్ట్ర విభజన బిల్లు సోమవారం వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్టాడుతూ… ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా బ్రిజేష్ కుమార్ నీటి కేటాయింపులు చేస్తారని వివరించారు.