సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతల అరెస్టు
హైదరాబాద్: తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆందోళనకు దిగిన సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు, నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ బాబు సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.