ట్యాంక్ బండ్‌పై ఏపీఎన్జీవోల ధర్నా
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద ఏపీఎన్జీవోలు ధర్నా చేపట్టారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినాదాలు చేశారు.