74 పరుగుల వద్ద మూడో వికెట్

బ్రిస్బేన్ : పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వే 74 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది. 21.2 ఓవర్ వద్ద ఇర్ఫాన్ బౌలింగ్లో హామిల్టన్ అవుట్ అయ్యాడు. దీంతో క్రీజులోకి సీన్ విలియమ్స్ వచ్చాడు. అంతకుముందు కూడా మహ్మద్ ఇర్ఫాన్ బైలింగ్లో చటారా, రజా క్యాచ్ అవుట్ అయ్యారు.

ప్రపంచ కప్ గ్రూప్-ఎ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 236 పరుగుల లక్ష్యాన్నిజింబాబ్వే ముందు ఉంచిన విషయం తెలిసిందే.