ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నుంచి షరపోవా ఔట్‌

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అయిన విక్టోరియా అజరెంకాకి ఈ సారీ ఫైనల్‌కు చేరే దారి సుగమమైంది. సోమవారం షరపోవా ఇంటిదారి పట్టింది. డొమినికా సిబుల్కోవా చేతిలో ఆమె ఓడిపోయింది.