మహిళల డబుల్స్‌లో ముగిసిన సానియా పోరాటం
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్‌లో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా పోరాటం ముగిసింది. టాప్‌సీడ్ ఇరానీ-విన్సీ చేతిలో 2-6,6-3, 4-6 తేడాతో సానియా మిర్జా-బ్లాక్ జోడీ ఓటమి పాలయింది.