హామిల్టన్‌ వన్టేలో భారత్‌ ఓటమి

హామిల్టన్‌: భారత్‌ న్యూజిల్యాండ్‌ జట్టు మధ్య జరుగుతున్న రెండో వన్టేతో భారత్‌ ఓటమి పాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ 42 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌ ఆగిపోయే సమాయానికి 41.3 ఓవర్లలో 293 పరుగులు చేయాల్సిన భారత్‌ 9 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసింది. డక్‌వర్‌ లూయిస్‌ ప్రకారం న్యూజిలాండ్‌ చేతిలో 15పురుగులతో తేడాతో భారత్‌ ఓటమి పాలైంది.