గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైన భారతావని

ఢిల్లీ: 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారతావని ముస్తాభైంది. ఇండియా గేట్‌ వద్ద ఉన్న అమర్‌జవాన్‌ జ్యోతి వద్ద అమరజవాన్లకు ప్రధాని నివాళులర్పించనున్నారు. జాతీయ పతకావిష్కరణ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సైనికాదళాల కవాతు, గౌరవవందనం స్వీకరిస్తారు. రెసీనాహిల్స్‌ నుంచి ఎర్రకోట వరకు 25వేల మంది సాయుధ సిబ్బందితొ భద్రతా ఏర్పాట్టుచేశారు.