అమెరికాలో దుండగుడి కాల్పులు ముగ్గురి మృతి
కొలంబియా: అమెరికా మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో ఓ షాపింగ్‌మాల్‌లో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు సమాచారం.