ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషులఫైనల్‌లో వావ్రింకా విజయం

మెల్‌బోర్న్‌ : సంచలనం వావ్రింకా  ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్‌ వావ్రింకా నాదల్‌ పై విజయం సాధించాడు.ఫైనల్‌ లో రఫెల్‌ నాదల్‌ పై వావ్రింకా 6-3, 6-2, 3-6,6-3 తేడాతో విజయం సాధించాడు. (స్విట్జర్లాండ్‌) తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం.