న్యూజిలాండ్ పై భారత్ ఓటమి
హామిల్టన్: హామిల్టన్ భారత్,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో 7వికెట్ల తేడాలో భారత్‌పై కివీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 3వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసి సిరీస్ కైవసం చేసుకుంది.