అమెరికా సర్జన్ జనరల్గఆ కన్నడ డాక్టర్ వివేక్ మూర్తి
అమెరికా :అమెరికా సర్జన్ జనరల్గఆ కన్నడ డాక్టర్ వివేక్ మూర్తి సర్జన్ జనరల్గఆ కర్ణాటకకు చెందిన డాక్టర్ వివేక్ మెచ్ మూర్తి (36) నియమింతులయ్యారు. ప్రతిష్ఠాత్మక సాప్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సీ ఈఓగా తెలుగు తేజం సత్యనాదెళ్ల ఎంపికయిన వెంటనే అమెరికాలో అత్యున్నత పదవి అయిన సర్జన్ జనరల్‌గా కన్నడ వ్యక్తి ఎంపికవ్వడం భారత్ గర్వించాల్సిన విషయం. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ ఆరోగ్యకర పోటీ హర్షణీయం. వివేక్ అమెరికా చరిత్రలో సర్జన్ జనరల్‌గా కన్నడ వ్యక్తి ఎంపికవ్వడం భారత్ గరి&ంచాల్సిన విషయం. దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ ఆరోగ్యకర పోటీ హర్షణీయం. వివేక్ అమెరికా చరిత్రలో సర్జన్ జనరల్‌గా నియమితులైన అతి పిన్న వయస్కులు, నాలుగేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. ఈ పదవికి వివేక్ పేరును దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా సిఫారుస చేశాను. సర్జన్ జనరల్ పదవిలో ఉన్నవారు అమెరికా ప్రజల ఆరోగ్య సమస్యలపై ఎక్కువగా దృష్టి పెడతారు. వివిధ ఆరోగ్య సమస్యపై తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. డాక్టర్ మూర్తి కర్ణాటకలోని మాండ్య జిల్లా మద్దూరు తాలూకాలోని హలెగెరె గ్రామంలో పుట్టారు. ఎంత ఎదిగినా వివేక్ మూలాలను మర్చిపోలేదని, ఆయన ఏటా గ్రామాన్ని సందర్శిస్తారని స్థానికులు ఎంతో సంతోషంగా తెలిపారు.