ఆదిలాబాద్‌ డీసీసీ భేటీ రసాభాస

ఆదివారం : జిల్లా డీసీసీ సమావేశం రసాభాసగా మారంది. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ వెంకట్రావును మొదటగా వేదికపైకి ఆహ్వనించలేదని ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఫ్లెక్స్రీలు చిందివేసి కుర్చీలు ఎత్తేశారు. దీంతో అక్కడ కాసేపు ఉధ్రిక్తత ఏర్పడింది.